గాంధారి మండలంలోని కరక్ వాడి గ్రామంలో- బర్లమత్తడికి బుంగ

గాంధారి జనంసాక్షి జులై 27
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని కరక్ వాడి గ్రామంలో బర్ల మత్తడికి  బుంగ  రాత్రి కురిసిన వర్షానికి బర్ల మత్తడి కి బుంగ పడి 70 ఎకరాలు పంట నష్టం వాటిల్లిందని గ్రామ సర్పంచ్ చందర్ అన్నారు దీనిపైన అధికారులు స్పందించి మత్తడి కి మరమ్మతులు చేపట్టాలని కోరుతూ మరియు పంట నష్టం వాటిల్లిన రైతులకు ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు