గాంధారి మండలంలోని పిస్కిల్ గుట్ట గ్రామంలో సిసి రోడ్డు శంకుస్థాపన
గాంధారి జనంసాక్షి ఆగస్టు 12
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదేశానుసారం మెరకు పిస్కిల్ గుట్ట గ్రామంలో CC రోడ్ శంకుస్థపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాయికుమార్, AMC వైస్ చైర్మన్ రెడ్డి రాజులు గాంధారి సర్పంచ్ సంజీవ్, టీ.ఆర్ అర్ ఎస్ మండల యూత్ అధ్యక్షులు సురేష్, మండల SC సెల్ అధ్యక్షులు వినయ్ కుమార్, పిస్కిల్ గుట్ట ఉప సర్పంచ్ సురేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు