గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ*

బయ్యారం, అక్టోబర్ 2(జనంసాక్షి):
బయ్యారం మండల ప్రచార కార్యదర్శి ఎంపిటిసి మోహన్ జి బానోత్,గార్ల మండల ఎంపిటిసి గుండెబోయిన నాగమణి గంధంపల్లిలోని జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకల్లో పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వతంత్రం కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో బయ్యారం మండల యూత్ అధ్యక్షులు చాట్ల సంపత్, సింగారం గ్రామపంచాయతీ అధ్యక్షుడు గంగావత్ రవి నాయక్, గంధంపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు రామ్మూర్తి, రాంబాబు, రవి, సంతోష్, ఉపేందర్, రాజు, సాగర్, వెంకట్ చారి, జంపన్న, వెంకన్న, మురళి, ఉపేందర్, నాని, చిరు, కాను, శీను, పెద్దలు, మధుకర్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.