గిరిజన ఆశ్రమ పాఠశాల నందు విద్య వాలంటరీ ఖాళీలు
__గాంధారి జనంసాక్షి జులై
గిరిజన ఆశ్రమ పాఠశాల కామారెడ్డి (బాలుర) గాంధారి (బాలుర) మరియు బాన్సువాడ (బాలికల) యందు 2022- 23 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న విద్యా వాలంటీర్ గా దరఖాస్తులు ఆహ్వానించడం అయింది వీటికి కావలసిన అర్హత బిఏ తెలుగు బి ఎ ఇంగ్లీష్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి దరఖాస్తు తేదీ 18- 08 -07 2002 నుండి 28 -07 2002 వరకు స్వీకరించ బడును ఇట్టి దరఖాస్తులు బయోడేటా సంబంధిత ధ్రువపత్రాలు గెజిటెడ్ అధికారి సంతకం జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం సమీకృత జిల్లా అధికారి కి అందజేయాలి ఇతర వివరాలకై జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం కామారెడ్డి నందు సంప్రదించవలెను
d