గిర్నిగడ్డ ప్రాంతంలో 8,9 వార్డులలో బిజెపి నాయకుల జెండా పంపిణీ
జనగామ (జనం సాక్షి)ఆగస్ట్10: మన భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా భారత ప్రధాని ఇచ్చిన పిలుపుమేరకు ఆజాది క అమృత్ మహోత్సవం సందర్భంగా జనగామ పట్టణం లో గిర్నిగడ్డ ప్రాంతంలో 8,9 వార్డులలో బిజెపి నాయకులు పట్టణ ఉపాధ్యక్షులు బింగి రమేష్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని హర్ ఘర్ తిరంగా జండా నినాదంతో జాతీయ జెండాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో పంగ నరేష్, ఆరూరి భాస్కర్, నారగోని రఘురాం ,చెమిటి నరేష్, గౌరగల్ల ప్రభాకర్, మాచర్ల నరేష్ తదితరులు పాల్గొనడం జరిగింది