గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా ‘క్రిస్తు కోసం సోదరుల్లు పరుగు’
వరంగల్: గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా వరంగల్ నగరంలో క్రైస్తవ సోదరులు ‘క్రీస్తు కోసం పరుగు’ కార్యక్రమం నిర్వహించారు. ఖాజీపేట మదర్‌థెరిస్సా విగ్రహం నుంచి సుబేదారి చర్చి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సిరిసిల్ల రాజయ్యతోపాటు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.