గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య
రంగారెడ్డి,(జనంసాక్షి): రాజేంద్రనగర్ మైలార్‌దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.