గొర్రెలకు నట్టల మందు పంపిణీ ముస్తాబాద్ జూన్ 13 జనం సాక్షి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నట్టల మందు కార్యక్రమం ముస్తాబాద్ మండలం చిప్పల పల్లి గ్రామంలో గ్రామ సర్పంచి తాడే పు జ్యోతి ఎల్లం చేతుల మీదగా నట్టల మందు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చందన లక్ష్మి ఎ ఎం సి వైస్ చైర్మన్ రాజమల్లు వార్డ్ మెంబర్ రమేష్ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజలింగం యాదవ సంఘం పెద్దలు యువకులు వెటర్నరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Attachments area