గోతులను పూడ్చిన సర్పంచులు ఎస్సై

రేగోడు/ జనం సాక్షి /సెప్టెంబర్
వర్షానికి బి టీ రహదారిపై గోతులమయంగా మారి ప్రయాణం ప్రమాదకరం కావడంతో రేగోడు మండలంలోని జగిర్యాల, ఆర్ ఇటిక్యాల్ రహదారులపై జగ్రాల సర్పంచ్ నర్సింలు సౌజన్యంతో ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో జామిందర్ రాచప్ప సిబ్బంది ఇస్మాయిల్ తో పాటు పలువురు పాల్గొని గోతులను పూడ్చారు., కాగా నారాయణఖేడ్ నుండి జహీరాబాద్ వెళ్లే రహదారి గొతులమయంగా మారడంతో పోచారం గ్రామం వద్ద సర్పంచ్ సునీల్ ఆధ్వర్యంలో మొరం వేసి గోతిని పూడ్చారు. దీనితో వీరికి ప్రయాణికులు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.