గోదావరిఖనిలో 11గనిలో కూలిన పై కప్పు
గోదావరిఖని: సింరేణి జీడీకే 11వ గనిలో పై కప్పు కూలి పోయింది. ఈ ఘటనలో మైనర్ యంత్రం కూరుకు పోయింది. గనిలోని వన్‌సీన్, 64వ లెవల్ వద్ద ఈ ప్రమాదం బోటు చేసుకుంది. బుధవారం రాత్రి చివరి షిప్టులో 11 గంటల సమయంలో పై కప్పు పెద్ద శబ్దం చేస్తు కిందకు పడి పోయింది. ఆ సమయంలో కార్మికులు ఎవరూ తేక పోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మైనర్ యంత్రాన్ని బయటకు తీసేందుకు అధికారులు యత్నింస్తున్నారు.