గోపాపూర్‌లో మొక్కల పెంపకం
కరీంనగర్: మంథని మండలంలోని గోపాల్‌పూర్‌లో 63వ వనహమహోత్సవ సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో గంగాధర్, అటవీక్షేత్రాధికారి సందీప్, ఉపక్షేత్రాధికారి మల్లయ్య వనసంరక్షకులు బి.మల్లయ్య, అప్జల్ తదితరులు పాల్గొన్నారు.