గోల్కొండ రిసార్ట్స్ లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల క్యాంపు

హైదరాబాద్: గోల్కొండ రిసార్ట్స్ లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల క్యాంపు కొనసాగుతోంది. రేపు ఉదయం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నేరుగా అసెంబ్లీకి వచ్చి పోలింగ్‌లో పాల్గొననున్నారు.