గౌడన్న సింహ గర్జన బహిరంగ సభ ను అధిక సంఖ్యలో గీత కార్మికులు హాజరై జయ ప్రదం చేయాలనీ పసర గౌడ సంఘం అధ్యక్షులు జక్కు రాజు గౌడ్ కోరారు

ములుగు జిల్లా
గోవిందరావుపేట అక్టోబర్ 18 (జనం సాక్షి):-

గోవిందరావుపేట మండల కేంద్రంలోని పస్రా రాంపూర్ తాటి వనం లో గీత కార్మికుల సమావేశం జరిగింది.రేపు జరిగే గౌడన్న సింహ గర్జన బహిరంగ సభ ను అధిక సంఖ్యలో గీత కార్మికులు హాజరై జయ ప్రదం చేయాలనీ పసర గౌడ సంఘం అధ్యక్షులు జక్కు రాజు గౌడ్ కోరారు ఇదేవిధంగా ప్రభుత్వం మన గౌడ కులస్తులకు ఇస్తానన్నా మోపాడు బైకులు కూడా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లో కళ్ళ గీత కార్మిక సంఘం కార్యదర్శి బుర్ర వేణు గౌడ్ కల్లుగీత కార్మిక సంఘ యువజన విభాగ జిల్లా కో కన్వీనర్ జక్కు రణదీప్ గౌడ్ గండు రాంబాబు గౌడ్   జక్కు బిక్షపతి గౌడ్ పూజారి సారంగం గౌడ్  పూజారి విజయ్ గౌడ్ జక్కు శోభన్ బాబు గౌడ్ జక్కు వేణుగోపాల్ గౌడ్ మెరుగు సుధాకర్ గౌడ్ బొమ్మగాని శోభన్ గౌడ్ బొమ్మగాని రమేష్ గౌడ్  పూజారి సిద్దు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు