గ్యాస్‌ వెల్టింగ్‌ షాప్‌లో భారీ పేలుడు

ఆదిలాబాద్‌, జనంసాక్షి: భైంసాలోని నిర్మల్‌ కూడలి వద్ద గ్యాస్‌ వెల్డింగ్‌ షాప్‌లో భారీ పేలుడు సంభవించింది. విద్యుత్‌ షార్ట్ట్‌ సర్య్కూట్‌తోనే పేలుడు సంభవించి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. భారీగా ఆస్తి నష్టం సంభంవించింది.