గ్రామీణ ఉపాది హమీ పథకం అమలులో మధ్యప్రదేశ్‌కు మొదటి స్థానం
భోపాల్:జాతీయ గ్రామీణ ఉపాది హమీ పథకం అమలులో మధ్యప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉంది.ఈ పథకాన్ని బాగా అమలుచేస్తున్న 10 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ మొదటిస్థానాన్ని అక్రమించింది.కేంద్ర ప్రభుత్వ త్రైమాసిక పర్యవేక్షక యూనిట్ నివేదిక ఈ విషయాన్ని స్పష్టంచేసింది.మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నాడిక్కడ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.ఈ పధకం ద్వారా గ్రామీణలకు ఉపాది కల్పించడంతో పాటు శాశ్వాత జీవన వనరులు సృష్టిచడంలో మధ్యప్రదేశ్ సఫలీకృతమైట్లు డీఎంయూ నివేదిక తెలిపింది.మొత్తం ఏడు కేటగిరిలకుగాను ఐదింటిలో మొదటిస్థానంలో నిలిచినట్లు నివేదిక తెలిసింది.పథకం