ఘనంగా ఇండియన్ ఆయిల్ డే
ఝరాసంగం అక్టోబర్ 22 (జనంసాక్షి ) ఇండియన్ ఆయిల్ 57వ వార్షీకోత్సవం పురస్కరించుకోని ఝరాసంగంలోని కె.ఎస్.ఎస్. ఇండేన్ గ్యాస్ కార్యాలయంలో ప్రొప్రైటర్ సంతోష్ పటేల్ కేక్ కట్ చేసి వార్షీకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్యాస్ వినియోగ దారులకు స్వీట్లు పంచి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెనెజర్ చెన్నప్ప పటేల్, గ్రామస్థులు ఖాదర్ సాబ్, బిచ్చప్ప, రెవణ సిద్ధేశ్వర, నర్సింహులు వినియోగ దారులు పాల్గొన్నారు.