ఘనంగా జయశంకర్ జయంతి
మహాదేవపూర్ ఆగస్టు 6 (జనంసాక్షి)
మహాదేవపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రిలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ 88 వ జయంతి వేడుకలను ఆసుపత్రికి సూపరింటెండెంట్ డా .గంట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు
జయశంకర్ చిత్రపటానికి పుష్పాలంకరణ చేసి తెలంగాణ కోసం ఆయన చేసిన సేవను గుర్తు చేస్తూ స్మరించారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా .చంద్రశేఖర్ మరియు డా. స్వాతి హెడ్ నర్సులు స్టాఫ్ నర్సులు హాస్పిటల్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.
Attachments area