ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం
జహీరాబాద్ జులై 28 (జనంసాక్షి ) న్యాలకల్ మండల పరిధిలోని మల్గి గ్రామంలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు.అదేవిధంగా జగదీశ్వరి మాత జన్మదిన సందర్భంగా శ్రీ నవనాథ సిద్దేశ్వర ఆలయం లో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారుతి ఆలయ కమిటీ సభ్యులు సిద్ధారెడ్డి వినోద్ సిద్ధలింగస్వామి నరసింహారెడ్డి భద్ర స్వామి భీమన్న శీను రాజ్ కుమార్ మహేష్ శ్రీకాంత్ విటల్ కార్తీక్ రాకేష్ మారుతి భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.