ఘనంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా

ఘనంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా
65 వ ఆవిర్భావ దినోత్సవం
కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 30(జనం సాక్షి)

కరీంనగర్ పట్టణంలో శుక్ర వారం
రాష్ట్ర పార్టీ కార్యాలయంలో
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ)
65 వ ఆవిర్భావ దినోత్సవాన్ని
రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ అధ్వర్యంలో
నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు నిరుపేదల కోసం ఆర్ పి ఐ పార్టీని స్థాపించారని
అన్నారు
అన్ని రాజకీయ పార్టీలు నిరుపేదలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని
మడ్డిపండారు
వచ్చే ఎన్నికల్లో ప్రజలను మోసం చేసే పార్టీలను
ఓటు హక్కుతొ ఓడగోంటాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నావారు
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ)
కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
కాశిపాక అజేయ్
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU)
కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు
అంగిడి కుమార్.
ఉమ్మడి జిల్లా నాయకులు
లోకిని మల్లేశం,(ఆర్.పి.ఐ)
జిల్లా ఉపాధ్యక్షుడు బేజ్జంకి అంజయ్య
యెడెల్లి వెంకటేష్
బిసి జిల్లా నాయకులు ఒడ్డే వెంకటేష్
పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు