ఘనంగ శుభోదయ పాఠశాల 2006-7 బ్యాచ్ పూర్వవిద్యార్థుల సమ్మేళనం

     
జూలై జనంసాక్షి 
 లింగంపేట్ శుభోదయ పాఠశాల (2006-7,సంవత్సరం) బ్యాచ్ 10 వ తరగతి పూర్వ విద్యార్థులు ఆపాత జ్ఞాపకాలను స్మరించుకుంటు ఆదివారం లింగంపేట్ మండల కేంద్రంలోని శుభోదయ పాఠశాలలొ గెట్ టుగెదర్ ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు పూర్వవిద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.33 మంది విద్యార్థుల్లొ 10 మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం మిగిత విద్యార్థులు స్థిరపడడంతొ వారిని ఉపాధ్యాయులు అభినందించారు.ఈసందర్భంగా పూర్వవిద్యార్థులు తమవంతుగ సమాజసేవలో పాల్గొంటు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వహీద్ సిద్ధికి వీరేంద్రప్రసాద్ శ్రీధర్ ఎన్ లక్ష్మణ్ గంగరాజు జి లక్ష్మణ్ మన్సూర్ ఖాన్ పాఠశాల నిర్వాహకుడు సమిసార్  పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.
Attachments area