చంద్రబాబును కలిసిన నారాయణ

హైదరాబాద్‌ : తెదేపా అధినేత చంద్రబాబునాయుడును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కలిశారు. పాదయాత్ర జరిగిన తీరును అడిగి తెలుసుకున్న ఆయన పొత్తుల విషయమై ప్రసుత్త భేటీలో చర్చించ లేదని వివరించారు.