“చిన్న వెంకులు కుటుంబానికి రాష్ట్ర నాయకుల పరామర్శ”
ఫోటోరైటఫ్:వెంకులు చిత్ర పటానికి పూలమాలలు వేస్తున్న నాయకులు
పెన్ పహాడ్ సెప్టెంబర్ 30 (జనం సాక్షి) : మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన జెడ్ పి టి సి మామిడి అనిత మామ మామిడి చిన్న వెంకులు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా రాష్ట్ర నాయకులు రాష్ట్ర ఉన్నత విద్య కమిటీ సభ్యులు ఒంటెద్దు నర్సింహా రెడ్డి శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకులు లేని లోటు కుటుంబానికి, టిఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని ఆయన అన్నారు సంతాపం తెలిపిన వారిలో ఎంపీపీ నెమ్మాది బిక్షం,సర్పంచ్ బైరెడ్డి శ్రీనివాస రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు వెన్న సీతారామిరెడ్డి , జానకి రామ్ రెడ్డి, బిట్టు నాగేశ్వరరావు, చెన్ను శ్రీనివాస్ రెడ్డి, దంతాల వెంకన్న, ఆవుల అంజయ్య, చెన్ను సుదర్శన్ రెడ్డి, టిఆర్ఎస్ వి మండల అధ్యక్షులు బొల్లక లింగయ్య యాదవ్, సముద్రాల రాంబాబు, కట్లమామిడి శోభన్ బాబు, నాగార్జున,దాసరి శ్రీనివాసు, తదితరులు పాల్గొన్నారు..
Attachments area