చిప్ప ల పల్లి అంబేద్కర్ సంఘానికి50 కుర్చీలు అందించిన ఎంపీపీ శరత్ రావు

ముస్తాబాద్ జూన్ 27 జనం సాక్షి
ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి  అంబెడ్కర్ యవజన సంఘనికి ,ఎంపీపీ జనగామ శరత్ రావు 50 కుర్చీలుఇవ్వడంజరిగింది,సంఘ నాయకులు కుల పెద్దలు, ఏం సి వైస్ చైర్మన్కకోమ్మట రాజమల్లు, చందన పెద్ద నరసయ్య చందన మైసయ్య చందన బుచ్చయ్య వెంకటి చందన బాలయ్య యువకులు ఎంపీపీ గారికి ప్రత్యేక  ధన్యవాదాలు తెలిపారు