చీరల పంపిణీ డాక్టర్ జ్యోతి

వలిగొండ:జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 19 వలిగొండ మండలం పరిధిలోని వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ జ్యోతి  వారి తండ్రి దాసరి నందం జ్ఞాపకార్థం సూపర్వైజర్స్ కు స్టాఫ్ నర్స్ లోకు ఆరోగ్య కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు డాక్టర్ జ్యోతి  చేతుల మీదుగా సోమవారం చీరల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.