చెక్‌డ్యామ్‌కు గండిపెట్టిన దుండగులు
వరంగల్: మొగుళ్లపల్లి పెద్దవాగుపై రూ. 7 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్‌కు దుండగులు ఈ ఉదయం గండిపెట్టారు దీంతో భారీగా నీరు వృథాగా పోతోంది స్థానికులు గండిపూడ్చేందుకు చర్యలు చేపట్టి నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారమందించారు.