చైనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను వాడరాద

న్యూఢల్లీి,ఏప్రిల్‌ 27(జనంసాక్షి): చైనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను ఇక నుంచీ వాడరాదని రాష్టాన్రు ఐసీఎంఆర్‌ ఆదేశించింది. చైనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌లో నాణ్యత లోపించిందని ప్రకటించిన ఐసీఎంఆర్‌ ఆయా కిట్లను చైనాకు వెనక్కు పంపించాని ఆయా రాష్టాన్రు కోరింది. ఇక దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 1396 కరోనా పాజిటివ్‌ కేసు మెగుచూశాయి. వైరస్‌ మహమ్మారి బారినపడి ఇప్పటివరకూ 872 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వ్లెడిరచింది. 6185 మంది కోుకుని ఆస్పత్రు నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపింది. మూడు రాష్టాల్లోన్రే 68 శాతం పాజిటివ్‌ కేసున్నాయని పేర్కొంది. కరోనా వైరస్‌ నుంచి రికవరీ రేటు 22.17 శాతం పెరగడం ఊరట కలిగిస్తోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా 20,835 కేసు చురుగ్గా ఉన్నాయని చెప్పారు. లాక్‌డౌన్‌ ఉ్లంఘనుపై రాష్టాు  కఠినంగా వ్యవహరించాని అన్నారు. రైతుకు కొన్ని సడలింపు ఇచ్చామని, ప్రభుత్వ మార్గదర్శకా ప్రకారం గ్రావిూణ ఉపాథి హావిూ పను ప్రారంభమయ్యాయని చెప్పారు. కరోనాపై  మరో గుడ్‌ న్యూస్‌ చెప్పారు. కరోనా సోకి కోుకున్న వారి నుంచి కరోనా తిరిగి వ్యాప్తి చెందడం లేదని  వ్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. అంతేకాదు కరోనా నుంచి కోుకున్న వారు తమ ప్లాస్మాను డొనేట్‌ చేసి ఇతరును కాపాడాని, ఇందులో మరే సందేహాు పెట్టుకోనవసరం లేదని సూచించారు. దీంతో ఈ విషయంపై నెకొన్న భయాందోళను తొగిన్లటైంది. చైనా వూహాన్‌తో పాటు అనేక యూరప్‌ దేశాల్లో కరోనా నుంచి కోుకున్న వారికి మళ్లీ సోకుతోందని, మిగతా వారికి వ్యాప్తి చెందుతుందనే వార్తు వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారినుంచి ఇప్పట్లో కోుకోలేమనే అభిప్రాయాు మెవడ్డాయి. అయితే ప్రపంచ దేశా పరిస్థితుకు భిన్నంగా భారత్‌లో కరోనా సోకి కోుకున్న వారి ద్వారా కరోనా వ్యాప్తి చెందదని కేంద్రం స్పష్టం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కరోనా నుంచి కోుకుంటున్నవారి శాతం రోజురోజుకూ పెరగడం కూడా భారత్‌లో సానుకూ సంకేతమే.