జనం సాక్షి ఎల్కతుర్తి నిర్వాసితుల దాడి ఖండించిన ఎల్కతుర్తి కాంగ్రెస్
హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలోని గండేపల్లి గౌరవెల్లి భూ నిర్వాసితుల పై నిన్న రాత్రి నాలుగున్నర గంటలకు అక్రమంగా దాడి చేశారని ఖండించిన ఎల్కతుర్తి మండల కార్యదర్శి గొర్రె మహేందర్ మాట్లాడుతూ భూ నిర్వాసితులకు సహాయం చేయాల్సింది పోయి అక్రమంగా దాడులు చేస్తున్నారని ఇప్పటికైనా గాయాలైన ఆదుకోవాలని లేనియెడల ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ నుండి పెద్ద ఎత్తున ధర్నాలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు ఇందులో పాల్గొన్నవారు మాజీ సర్పంచ్ అడ్డూరి కొమురయ్య రచ్చబండ కార్యదర్శి పాక రమేష్ ఏ చందర్రావు కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు