జనగామ సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు బొల్లం శారద ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న జనగామ పిఎసిఎస్ చైర్మన్ నిమ్మత్తి మహేందర్ రెడ్డి ,

 

 

 

 

 

 

జనగామ (జనం సాక్షి)అక్టోబర్18: జనగామ సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు బొల్లం శారద స్వల్ప అస్వస్థతతో వారాహి ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకొని వెళ్లి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నా జనగామ పిఎసిఎస్ చైర్మన్ నిమ్మత్తి మహేందర్ రెడ్డి , వారితో సీనియర్ నాయకులు కొండబోయిన రాజు యాదవ్ ఎర్రకుంటతండా సర్పంచ్ మంజుల , యంపిటిసి సలేంద్రి మహేశ్వరి శ్రీనివాస్ , షేక్ లకుమ్ , యాసారపు ప్రవీణ్ మరియు తదితరులు పాల్గొన్నారు…