జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం మండల కేంద్రంలలో  వినతి పత్రం సమర్పించాలి

 నడిగడ్డ ,మార్చి 4 (జనం సాక్షి);
అన్ని సంఘాలకు అతీతంగాసోమవారం ప్రతి మండల కేంద్రాలలో వర్కింగ్ జర్నలిస్ట్ లు  మండల తాసిల్దార్ లకు వినతి పత్రం సమర్పించాలని టి డబ్ల్యూ జె ఎఫ్  జోగులాంబ జిల్లా అధ్యక్షుడు బి. గిరిబాబు అన్నారు. ప్రభుత్వ భూములు ఉన్న ప్రాంతంలో వర్కింగ్ లో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారికి వినతి పత్రం అందజేయాలని ఆయన అన్నారు..