“షౌకత్ అలీ” జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు
సంగారెడ్డి జిల్లా కంది జనం సాక్షి సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జర్నలిస్ట్ “షౌకత్ అలీ” జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా సంగారెడ్డి మీడియా మిత్రులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం మీడియా మిత్రులు శాలువాతో సన్మానించారు. పూలదండలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు విల్సన్, డేవిడ్,మురళి,విజయరాజు, బి. రాజు, పాండు,దండు ప్రభు, అశోక్ బాబు, శరత్, శ్రీకాంత్, శేఖర్,నాగేందర్,ప్రదీప్ కుమార్,మల్లేష్,సిద్ధిక్, రామయ్య,యూసఫ్, రాందయాల్,సిద్ధూ,దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.