జహీరాబాద్ లో దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

జహీరాబాద్ సెప్టెంబర్ 17 (జనంసాక్షి ) తెలంగాణ నూతన సెక్రటేరియట్ కు బి.ఆర్ అంబేద్కర్  పేరును నిర్ణయించినందుకు జహీరాబాద్ నియోజకవర్గ దలిత నాయకులు  ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి  ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యక్రమంలో ఎస్సి ఎస్టీ విజిలెన్స్ మెంబర్ బంటు రామకృష్ణ, జెడ్పీటీసీ భాస్కర్, సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు రవికిరణ్, సురేష్, ఎస్సి సెల్ అధ్యక్షులు బండి మోహన్, పట్టణ ఎస్సి సెల్ అద్యక్షులు ఎర్రోళ్ల శివప్ప,  సర్పంచ్ లు రాజు, మహిపాల్,  నాయకులు జైరాజ్, ఇజ్రాయేల్ బాబీ, వినోద్, నవీన్, కళ్లెం రవి, లవణ, ఉపేందర్, ప్రేమ్, పర్శురం, శ్రీనివాస్, సంజీవ్, రవి, ప్రేమ్, సుక్కు చిన్న తదితరులు ఉన్నారు.
Attachments area