జాతీయ పోషణ పక్షం సందర్భంగా అవగాహన సదస్సు


బచ్చన్నపేట (జనం సాక్షి) మార్చి 24:
జాతీయ పోసిన పక్షం సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో. అవగాహన సదస్సు. అంగన్వాడి సూపర్వైజర్ ఎల్ కవిత ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ. డబ్ల్యూహెచ్ఓ. 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందన్నారు. చిరుధాన్యాల వాడకంతో మధుమేహం. రక్తపోటు. థైరాయిడ్. అనేక రకాల వ్యాధులనుండి రక్షిస్తాయని తెలిపారు అనంతరం విద్యార్థులతో పోషక ప్రతిజ్ఞ చేయించి వ్యాసర పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వేణు. ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్లు. కవిత. బాలమని. వనజ. రజిని. జ్యోతి. విజయలక్ష్మి. కౌసల్య. లక్ష్మి. భాగ్యలక్ష్మి ఉన్నారు