హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, నాగార్జునా సాగర్ ప్రజాకూటమి అభ్యర్థి కె.జానారెడ్డి ఓటమి పాలయ్యారు. జానారెడ్డిపై తెరాస అభ్యర్థి నోముల నర్సింహయ్య ఘన విజయం సాధించారు.