జిల్లా డ్రామా పోటీలు రాయికోడ్ కస్తూర్బా పాఠశాల ద్వితీయ స్థానంలో నిలిచింది

రాయికొడ్ అక్టోబర్ 22 (జనంసాక్షి)
సంగారెడ్డి పట్టణంలో సైన్స్ కేంద్రంలో జిల్లా డ్రామా పోటీలు శనివారం నాడు నిర్వహించారు జిల్లా సైన్స్ అధికారి విజయ కుమార్ ఈ పోటీలను ప్రారంభించారు .జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు తమ ప్రదర్శనలు ఇచ్చారు వీటిలో ప్రథమ స్థానంలో రాయికోడ్ కస్తూర్బా పాఠశాల నిలిచింది ,ద్వితీయ స్థానంలో పాఠశాలు దక్కించుకున్నాయి ఎస్ ఓ దీపిక . పాఠశాల ఉపాధ్యా యులు. పాఠశాల సిబ్బంది గీత తదితరులు పాల్గొన్నారు