జైపాల్‌రెడ్డితో తెలంగాణ మంత్రుల భేటీ
ఢిల్లీ: కేంద్రం మంత్రి జైపాల్‌రెడ్డితో తెలంగాణ ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రులు జైపాల్‌ను కోరినట్లు సమాచారం.