జోగులాంబ గద్వాల జిల్లాలోని కలుషిత నీటి కలకాలం
50 మందికి …. అ స్వస్థత..
* ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే వైద్య నిర్లక్ష్యంపై
ఆందోళన కు గురి అవుతున్న బాధితుల కుటుంబ సభ్యులు
* మున్సిపాలిటీ …….అధికారుల నిర్లక్ష్యం ?
* అటు వర్షపు నీరు”
ఇటు మురికి కాలువల నీరు కలుషితమైతే….? ప్రజలు ఆందోళన
జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.జూలై 6 గద్వాల పట్టణంలోని కలుషితమైన నిటి సరఫరాతో వందల సంఖ్యలో జనం ఆస్పత్రి లో
పరుగుల తో పరిగెడుతున్నారు. వేద నగర్ గంటగిరి పలు ప్రాంతాలలో నీరు కలుషితమైన నీటిని తాగి 50 మంది బాధితులు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు .వాంతులు విరేచనాలతో బాధితులు ఇబ్బందులుపడుతున్నా పట్టించుకోని మున్సిపల్ అధికారులు. మున్సిపల్ లైన్మెన్ల ను పిలిచి మరి చెప్పినా కూడా నిర్లక్ష్యం వహించారని కాలనీవాసులు చెప్పడం జరిగింది.జలమండలి సరఫరా చేస్తున్న తాగు నీరు కలుషితమై ఉన్నట్లు చెబుతున్నా 15 రోజులుగా నిరు వాసన రంగులతో వస్తుంది అని ఫిర్యాదు చేస్తున్న ఎవరు గుర్తించుకోలేదు ఇంటికొకరు వాంతులు విరోచనాలతో బాధపడుతూనట్లు చెబుతున్నారు .ఆ నీరు తో స్నానం కూడా చేయరాదని హెచ్చరించారు