టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు టిఆర్ఎస్ సభ్యత్వ ప్రమాద బీమా రక్షణ కవచం లాంటిది. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్…

వికారాబాద్ జిల్లా ప్రతినిధి జనం సాక్షి సెప్టెంబర్ 24:
 శనివారం నాడు వికారాబాద్ ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్   దారూర్ మండల పరిధిలోని కుమ్మరిపల్లి తండా లో ఇటీవల కాలంలో మరణించిన TRS పార్టీ కార్యకర్త *కృష్ణ నాయక్*  కుటుంబానికి టి.ఆర్.ఎస్  పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా 2,00,000/- (రూపాయలు రెండు లక్షలు) విలువ గల చెక్కు ను వారి ఇంటికి వెళ్లి* అందజేశారు.
▪️ తెరాస పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గౌరవ *కెసిఆర్* గారు తెలంగాణ కోసమే ఆవిర్భవించిన తెరాస పార్టీ నేడు ప్రభుత్వాన్ని నడిపుస్తున్న శుభ వేలలో ఏ ఒక్క కార్యకర్తకు కార్యకర్త కుటుంబానికి ఆపద ఎదురవ్వకూడదనే సంకల్పంతో *పార్టీ సభ్యత్వ భీమా* ఏర్పాటు చేసి ఆకస్మికంగా ప్రమాదంలో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు సహాయం చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area