టిఆర్ఎస్ లో చేరికలు

మునుగోడు అక్టోబర్23(జనం సాక్షి):మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.ఆదివారం మండలం మండల కేంద్రానికి విద్యా కమిటీ చైర్మన్ పందుల లింగస్వామితో పాటు కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు చెందిన30మంది యువకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు బండ పురుషోత్తంరెడ్డి,ఎంపీపీ కర్నాటి స్వామి,పట్టణ అధ్యక్షులు కుమారస్వామి,దుబ్బ రవి తదితరులున్నారు.