టీఆర్ఎస్ గెలుపు ఖాయం

బషీరాబాద్ అక్టోబర్ 12,(జనం సాక్షి) బషీరాబాద్ మండలం పరిధిలో తాండూర్ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మునుగోడు ఉపఎన్నికలలో ప్రచారంలో భాగంగా బుధ వారం రోజున్న  చండూరు మండలం ఉడతలపల్లి న్యూ కాలనీలో  ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పై ప్రజలకు తెలియజేయాలని గడప గడపకు తిరిగి టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి పెట్టిన పథకాల గురించి వివరంగా ప్రచారం చేయాడం జరుగుతుంది. మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ విజయం ఖాయమని కొందరు నాయకులు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం లో  పెద్దేముల్ మండల పార్టీ అధ్యక్షులు కోహీర్ శ్రీనివాస్, ఎంపిటిసి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area