టీకా అభివృద్ధిపైనే కేంద్రం దృష్టి

` మే నెలోగా సుమారు పది క్ష ఆర్‌టీపీసీఆర్‌ కిట్ల తయారు
` 19 రాష్టాల్ల్రో కరోనా రెట్టింపు సగటు జాతీయ స్థాయి కన్నా తక్కువ
` 40 శాతం పడిపోయిన వైరస్‌ వృద్ధి రేటు
` దేశవ్యాప్తంగా 1007 కొత్త కేసు నమోదు
` 80శాతం కోుకుంటుండగా..20శాతం మరణాు
` వివరాు వ్లెడిరచిన కేంద్ర కార్యదర్శి వ్‌ అగర్వాల్‌
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 17(జనంసాక్షి):నోవెల్‌ కరోనా వైరస్‌కు టీకా అభివృద్ధి చేయడంపైనే తాము దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి వ్‌ అగర్వాల్‌ తెలిపారు. కోవిడ్‌19 వ్యాక్సిన్‌ను వీలైనంత వేగంగా అభివృద్ధి చేస్తామన్నారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. బీసీజీ, కన్వల్‌సెంట్‌ ప్లాస్మా థెరపి, మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌తో వైరస్‌ను జయించే వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు పనిచేస్తున్నట్లు చెప్పారు. మే నెలోగా సుమారు పది క్ష ఆర్‌టీపీసీఆర్‌ కిట్లను తయారు చేయనున్నట్లు ఆయన వ్లెడిరచారు. సుమారు 19 రాష్టాల్ల్రో వైరస్‌ రెట్టింపు సగటును జాతీయ స్థాయి కన్నా తక్కువగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి వైరస్‌ వృద్ధి రేటు సగటున 1.2గా ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే మార్చి 13 నుంచి 15 వరకు మాత్రం జాతీయ సగటు 2.1గా ఉన్నదన్నారు. మొత్తంవిూద జాతీయ స్థాయిలో వైరస్‌ వృద్ధి రేటు 40 శాతం పడిపోయినట్లు ఆయన తెలిపారు. మొత్తం కేసుల్లో 80 శాతం కేసు కోుకున్నాయని, మరో 20 శాతం కేసుల్లో మరణాు సంభవించినట్లు అగర్వాల్‌ చెప్పారు. గత 24 గంటల్లో 23 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 1007 కొత్త కేసు నమోదు అయ్యాయి. కరోనా వైరస్‌ కేసుల్లో 80 శాతం పేషెంట్లు కోుకుంటుండండగా, 20 శాతం మరణాు చేటుచేసుకుంటున్నాయన వ్‌ అగర్వాల్‌ తెలిపారు. ప్రతి ఆరు రోజుకు ఒకసారి కేసు సంఖ్య రెట్టింపు అవుతున్నాయని, అయితే కరోనా కట్టడిలో భారత్‌ మెరుగ్గానే ఉందని చెప్పారు. ప్రస్తుతం వాక్సిన్‌ డవప్‌మెంట్‌పైనే ఆరోగ్య శాఖ పూర్తి దృష్టి సారించినట్టు వ్‌ అగర్వార్‌ తెలిపారు. అలాగే, మే నాటికి 10 క్ష ఆర్‌టీపీసీఆర్‌ కిట్లు రెడీ చేయడం క్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కోవిడ్‌ తీవ్రంగా ఉన్న రాష్టా జిల్లాకు 5 క్ష రాపిడ్‌ యాంటీ బాడీ టెస్టి కిట్లు పంపినట్టు ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో 13,387 కరోనా కేసు నమోదు కాగా, 1,079తో రికవరీ రేటు 13.05 శాతంగా ఉందన్నారు. కరోనా పేషెంట్ల కోసం దేశవ్యాప్తంగా 1,919 ఆసుపత్రు ఉండగా, 1,73,000 పైగా ఐసొలేషన్‌ బెడ్లు, ఐసీయూలో 21,000 బెడ్లు అందుబాటులో ఉన్నట్టు వివరించారు.