టేకు కట్టె గ్రామాలలో దర్శనమిస్తున్నాయి
జైనథ్ జనం సాక్షి అక్టోబర్ 15
జైనథ్ మండలంలోని వివిధ గ్రామాలలో టేకు కట్టే గ్రామాలలో దొరుకుతున్నాయి వ్యవసాయ దారులు అడవి కి పోయి వ్యవసాయానికి సంబంధించిన సామాగ్రి కొరకు టేకు కట్టే తీసుకువస్తే ఫారెస్ట్ అధికారులు వ్యవసాయ దారునికి అడ్డగించి వారిపైన ఫైన్ వేళల్లో వేస్తారు ఇలా ఎందుకు అని ఫారెస్ట్ అధికారులను ప్రశ్నించగా వారు అడవి పైన చెట్టు కొట్టే అధికారం ఎవరికి లేదు అందుకే మీ పైన ఫైన్ వేస్తున్నామని చెబుతారు.
మరి గ్రామాలలో విచ్చలివిడిగా టేకు దూలాల కాడికెళ్ళి దొరుకుతున్నాయి మరి మరి వీరికి ఫైన్ లేదా లేకపోతే ఫారెస్ట్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా లేకపోతే ఫారెస్ట్ అధికారుల జేబులు నింపారా అని జైనథ్ మండలంలో వివిధ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు ఫారెస్ట్ అధికారులను ప్రశ్నిస్తున్నారు.