ట్రైబల్ రిలీఫ్ ఫండ్ (టిఆర్ఎఫ్) చెక్ ను చేతుల అందజేసిన మీదుగా కలెక్టర్ కృష్ణ ఆదిత్య…

ములుగు బ్యూరో, సెప్టెంబర్28(జనం సాక్షి):-

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 13వ వార్డులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బత్తుల పాపమ్మ అనే వృద్ధురాలి ఇల్లు ఆకస్మాత్తుగా కూలినందుకు ఆనాదగా మారిన వృద్ధురాలికి ఐటీడీఏ అండగా కలెక్టర్ కృష్ణ ఆదిత్య చేతులు మీదుగా 25000 రూపాయలు చెక్కు ను అందచేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఐటీడీఏ పీవో అంకిత్, ఏపీవో వసంత రావు వార్డ్ సభ్యులు జగన్నాధం నాగసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Attachments area