‘డబ్బింగ్‌ సీరియళ్లను 50శాతం నిలిపేస్తాం’

అల్లు అరవింద్‌

హైదరాబాద్‌ : మా టీవీలో ప్రసారవుతున్న డబ్బింగ్‌ సీరియల్స్‌ ప్రసారాలను వచ్చే నెల నుంచి 50 శాతం వరకు నిలిపివేయనున్నట్లు ప్రముఖ సినీ నిర్మాత అల్ము అరవింద్‌ తెలిపారు. ఈ విషయంపై అన్ని ఛానెల్స్‌, డబ్బింగ్‌ సీరియళ్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారితోనూ సంప్రదించినట్లు ఆయన తెలిపారు.