డయాలసిస్ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
జనంసాక్షి/ రేగోడు సెప్టెంబర్ 20 మండల కేంద్రమైన రేగోడు గ్రామానికి చెందిన మెతుకు దత్తు భార్య వాణి సుమారు గత రెండు సంవత్సరాలుగా రెండు కిడ్నీలు చెడిపోయి. అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులకు గురికాగా ఆ కుటుంబం మార్తికే ఇబ్బందులు నెట్టుకుంది, ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబానికి. మర్పల్లి గ్రామానికి చెందిన పెట్రోల్ బంక్ కృష్ణ 15000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దీంతో బాధిత కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు