డాక్టర్ కి డోజర్ ని కొనుగోలు చేసి పనులు ప్రారంభించిన ఎంపీపీ

జులై 11 జనం సాక్షి

ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా  ట్రాక్టర్ కి డోజర్ ని కొనుగోలు చేయడం జరిగింది ఇట్టి డోజర్ ని  ముస్తాబాద్ మండల ఎంపీపీ జనగామ శరత్ రావు  మరియు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు  గ్రామ సర్పంచ్ చిట్నేని సరిత శ్రీనివాస్ రావు  చేతుల మీదుగా ప్రారంభించారు. ఇటి కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు , సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య  ఉపసర్పంచ్ శాడ శ్రీనివాస్ గారు ఎంపీటీసీ బొప్ప శ్రీధర్ గారు ఏఎంసి డైరెక్టర్ కోల పర్శరాములు గౌడ్ , ఏఎంసి మాజీ చైర్మెన్ చిట్నేని ఆంజన్ రావు వార్డు మెంబర్లు బొప్ప వెంకటరమణ-స్వాతి, బొప్ప స్వప్న-విష్ణు, జిల్లెల్ల మల్లేశం, కట్కం వెంకటేశం, పంచాయితీ కార్యదర్శి అశోక్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పొట్లపల్లి కిషన్, టిఆర్ఎస్ నాయకులు తాండ్ర గిరి రావు, బొప్ప నర్సయ్య,అల్వల టిఆర్ఎస్వి నాయకులు ఈడుగురాల సంతోష్ గౌడ్, కోల అక్షయ్ గౌడ్ గారు, ప్రజలు పాల్గొనడం జరిగింది.