డిచ్‌పల్లి లో గ్యాస్‌ లీక్‌ ఇద్దరికి గాయాలు

నిజామాబాద్‌: నర్సింగాపూర్‌ గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ అమర్చుతుండగా గ్యాస& లీక్‌ కావడంతో ఆద్దరు గాయాల పాలయ్యరు. క్షత గాత్రులను నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.