డీఈవో కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలి
కొత్తగూడ, జూన్ 17(జనంసాక్షి) :
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్యు ఆధ్వర్యంలో డిఇవో కార్యాలయాన్ని నేడు(సోమవారం) ముట్టడించ నున్నట్లు ఆసంఘం డివిజన్ కార్యదర్శి శ్రీశైలం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించడం పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన ట్లుగా వ్యవహరిస్తుందన్నారు. పాఠశాలలు ప్రా రంభమైనా పాఠ్యపుస్తకాలను పూర్తిస్తాయిలో పంపిణీ చేయలేదన్నారు. పాఠశాలల్లో కనీస వస తులైన మరుగుదొడ్లు, మూత్రశాలలు, పక్కాభవ నాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ డిఇవో కార్యాలయాన్ని పీడీఎస్యు ఆధ్వర్యంలో ముట ్టడించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమాన్ని విజ యవంతం చేయాలని శ్రీశైలం కోరారు. ఈసమా వేశంలో మహేందర్, సందీప్, వెంక టేష్, సాగర్, ఝాన్సి, రజిత తదితరులు పాల్గొన్నారు.