డ్రైనేజీ పనులు ప్రారంభం

రామారెడ్డి   అక్టోబర్ 21  (  జనం సాక్షి )  :
డ్రైనేజీ పనులు ప్రారంభించినట్లు ఇసన్నపల్లి సర్పంచ్ బాలమణీ తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,  రామారెడ్డి మండలం ,

ఇసన్నపల్లి  గ్రామంలో  కాలభైరవ స్వామి గుడి వద్ద  డ్రైనేజీ పనులు ప్రారంభించడం జరిగింద న్నారు.   ఎమ్మెల్యే జాజాల సురేందర్   ఆదేశాల మేరకు అభివృద్ధి పనులను  చేపట్టానట్టామన్నా రు.   ఈ కార్యక్రమంలో  వైస్ ఎంపీపీ రవీందర్రావు,  మండల అధ్యక్షుడు రంగు రవీందర్ గౌడ్ ,  జిల్లా డైరెక్టర్ కాసర్ల రాజేందర్,  రామారెడ్డి సర్పంచ్ సంజీవ్,  మార్కెట్ కమిటీ డైరెక్టర్  పెద్దోళ్ల రాజిరెడ్డి,   ఉపసర్పంచ్ ప్రసాద్ , యూత్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి,  సీనియర్ నాయకులు పడిగెల శ్రీనివాస్,  ముచ్చ గంగాధర్,  సిద్ధం బైరయ్య,   శ్యామ్ , సిద్ధం మొగిలయ్య,  మండల యూత్ ప్రధాన కార్యదర్శి దోమకొండ శ్యామ్ రావు, తదితరులు.  పాల్గొన్నారు

Attachments area