ఢిల్లీ ఢీలా

  
శ్రీ విఫలమైన బౌలర్లు

శ్రీ ఢిల్లీకి తప్పని పరాభవం

శ్రీ రహానె ఆఫ్‌ సంచరీ

శ్రీ 9 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ విజయ్తుంన్నార

న్యూఢిలీ,మే 7 (జనంసాక్షి) :

రాజస్ధాన్‌ రాయల్స్‌ పేస్‌ బౌలర్ల ధాటికి ఢిల్లీ ఢేర్‌ డెవిల్స్‌ బ్యాట్స్‌మెన్‌ చిత్తయ్యారు. బెన్‌ రోహ్రర్‌ మాత్రం దూకుడుగా ఆడి 40బంతుల్లో 64పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల కోల్పోయి ఢిల్లీ 154 పరుగులు చేసింది. కేదార్‌ జాదవ్‌ 21 బంతుల్లో 23పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరేంద్రసేహ్వాగ్‌ మరోసారి విఫలమయ్యాడు. ఏడు బంతులు మాత్రమే ఆడి 11పరుగులు చేసి ఫాల్కనర్‌ బౌళింగులో అవుటయ్యాడు. ఓపెనర్‌గా దిగిన కాప్టెన్‌ మహేలా జయవర్దనే నిలుదోక్కుకోడానికి ప్రయత్నించాడు 31 బంతుల్లో 34 పరుగులు చేశాడు. గౌతం (2), వార్నర్‌ (13) పెద్దగా పరుగులు చేయలేకపోయారు. ఓపెనర్‌ వీరేంద్ర సేహ్వాగ్‌, గౌతం వరుసగా అవుట్‌ కావడంతో ఢిల్లీకి ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్లలో ఫాల్కనర్‌, వాట్సన్‌, బిన్నీ, త్రివేది తలో వికెట్‌ తీశారు. రాజస్థాన్‌ రాయల్స్‌ కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ద్రావిడ్‌(53) , రహానే(63), వాట్సన్‌(28) పరుగులతో కేవలం 17.5 ఓవర్లలోనే ఆట ముగించారు. బ్యా టింగ్‌లో రాజస్థా న్‌ మరోసారి రాజ సాన్ని ప్రదర్శిం చింది. మ్యా న్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రహానే గెలుచు కున్నాడు. స్కోర్‌ వివరాలు :

ఢిల్లీ డెర్‌ డెవిల్స్‌ బ్యాటింగ్‌ :

జయవర్థనె (సి) ద్రావిడ్‌ (బి) త్రివేద్రి 34(4I1, 6I1), సెహ్వాగ్‌ (బి) ఫాల్కనర్‌ 11(4I2), గంభీర్‌ (సి) సమ్సన్‌ (బి) వాట్సన్‌ 2, డేన్‌ వార్నర్‌ (సి) ఎస్‌ బాబీ (బి) స్టువర్ట్‌ బీన్ని 13(4I2), రోహ్రెర్‌ నాటౌట్‌ 64(4I9, 6I1), జాదవ్‌ నాటౌట్‌ 23(4I2).

ఎక్సాట్రాలు : 7 ( బైస్‌-0, వైడులు-5, నోబాల్‌-0, లెగ్‌ బై-2, ఫెనాల్టీ -0)

మొత్తం : 154 (20 ఓవర్లకు 4 వికెట్లు)

వికెట్ల పతనం :  1-19(సెహ్వాగ్‌, 1.4), 2-22 (గంభీర్‌, 2.4), 3-47(వార్నóర్‌, 7.3 ), 4-78 (జయవర్థనె, 11.6 )

మిగిలిన బ్యాట్స్‌మేన్‌ : అజిత్‌ ఆగార్కర్‌, నెగి, మోర్నె మోర్కల్‌, ఉమేష్‌ యాదవ్‌.

రాజస్థాన్‌ బౌలింగ్‌ : టైట్‌ 3-0-39-0, ఫాల్కనర్‌ 4-0-38-1, షేన్‌ వాట్సన్‌ 3-0-21-1, సువర్ట్‌ బిన్నీ 2-0-3-1, టాంబీ 4-0-21-1, త్రివేది 4-0-21-1

రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌ :

ఆర్‌ ద్రావిడ్‌ (సి) 53(4I7), రహనే నాటౌట్‌ 63 (4I5, 6I1), షేన్‌ వాట్సన్‌ నాటౌట్‌ 28(4I3, 6I1).

ఎక్సాట్రాలు : 11 ( బైస్‌-1, వైడులు-9, నోబాల్‌-0, లెగ్‌ బై-1, ఫెనాల్టీ-0)

మొత్తం : 155 (17.5 ఓవర్లకు 1 వికెట్లు)

వికెట్ల పతనం : 1-108 (ద్రావిడ్‌, 13.4).

మిగిలిన బ్యాట్స్‌మేన్‌ : హోద్గె, బిన్ని, సమ్సాన్‌, ఫాల్కనర్‌, బాబీ, టైట్‌, టాంబే, త్రివేది.

ఢిల్లీ బౌలింగ్‌ : కౌల్‌ 3.5-1-23-1, ఉమేష్‌ యాదవ్‌ 3-0-28-0, మోర్నె మోర్కెల్‌ 4-0-40-0, అజిత్‌ ఆగార్కర్‌ 2-0-22-0, నెగి 4-0-28ుఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో ఒక్కో ఫ్రాంచైజీ గ్లామర్‌కే