తడకమళ్ళ గ్రామానికి బస్సులు పున:ప్రారంభం:

తడకమళ్ల గ్రామానికి బస్ పునరుద్దరణ సంతోషం గా ఉందని మారం శ్రీనివాస్ అమరావతి సైదులు వైస్ ఎంపీపీ అన్నారు. సోమవారం మధ్యాహ్నం బస్ ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ తడకమళ్ళ గ్రామానికి ఆర్టీసీ బస్సులు రావట్లేదని గత రెండు వారాల క్రితం డిఎం విద్యార్థులు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రోజువారి పని కోసం బస్తికి వెళ్లే వారి గురించి లేబర్ గురించి తెలియజేయడం వలన వారు స్పందించి వారు వెంటనే బస్సులు పున ప్రారంభించారు ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేశారు. కానీ బస్సులు కేవలం విద్యార్థుల కోసమే నడుపుతున్నట్టుగా తెలియజేయడం బాధాకరమైన విషయం ప్రయాణికుల ఇబ్బందుల కోసం కూడా బస్సులు నడపాలని తెలియజేశారు ఆర్టీసీ డిపో డిఎం బొల్లెద్దు పాల్, ఆర్టీసీ డిపో సంధ్య సిఐ మాట్లాడుతూ బస్సులు ఈరోజు నుండి విద్యార్థుల కోసం పున్న పున ప్రారంభం చేశాను ఈ బస్సు విద్యార్థుల కోసం మాత్రమే ప్యాసింజర్లు బస్సులను వినియోగించుకుంటే గతంలో నడిపినట్లుగానే బస్సులు నడపటానికి సిద్ధంగా ఉన్నామని బస్సులు ఎక్కకపోవటం వలన ఆర్టీసీ సంస్థకు నష్టం వాటిల్లుతుంది కావున ప్యాసింజర్ కి బస్సులు వేయలేకపోతున్నాం ప్యాసింజర్లు సహకరించినట్లయితే ప్యాసింజర్ లో కూడా బస్సులు వేయటానికి ఆదేశాలు జారీ చేస్తామని తెలియజేశారు ఉప సర్పంచ్ చిన్నగాని సైదమ్మ మారం బిక్షమయ్య మాజీ సర్పంచులు దేవి రెడ్డి వేమారెడ్డి గూండా వెంకటేశ్వర్లు అంతిరెడ్డి మారం వెంకటరమణ గాది జానయ్య గోపి పగిళ్ల శంకర్ కొక్కుబిక్షం అనంతుల పెద్ద నరసయ్య బుచాలా వెంకటకృష్ణ సీతయ్య గాద చంద్రయ్య పోరెడ్డి మాధవరెడ్డి బొజ్జ సైదులు అటెండర్ సైదులు బుడబుక్కల అధ్యక్షులు ఆవుల మహేష్ తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు